News

మోదీ అస్త్రం అభినందనీయం


కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నల్లధనంపై ప్రధాని నరేంద్రమోదీ సంధించిన అస్త్రం నిజంగా అభినందనీయమని అత్యంత సాహసోపేత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేయడం ద్వారా భారీయెత్తున అవినీతి, నల్లధనాన్ని అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనివల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు.